Former Nakarekal MLA Chirumurthy Lingaiah appeared before the SIT officials in the phone tapping case on Thursday. Officials found that BRS leader Chirumurthy Lingaiah spoke to the main accused in the case, Thirupatanna, several times.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యారు. ఈ కేసులో ప్రధాన నింధితుడు తిరుపతన్నతో బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య చాలా సార్లు మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు.
#phonetapping
#chirumarthilingaiah
~VR.238~CA.240~ED.232~HT.286~